అల్లంత దూరాన,, అందాల రాశి (సుహాని రాజ్)అల్లంత దూరాన,,
అందాల రాశి,,,
పట్టుకోబోతే,, పక్కున నవ్వింది....(పక్కకేల్లింది)..
అందుకోబోతే అందలమెక్కింది....
దరికి రమ్మంటే,,
దూరమే మేలంది....
అలకేందుకే నీకంటే,,,
ఓ ఉరుము ఉరిమింది...
ముచ్చటైన నా చెలి,,,
ముచ్చెమటలు సైతం ముత్యాలే మరి .....
 సుహానిరాజ్


Next
Previous