కొంచెము అర్థం ఐన కొంచము కొంచము కాకపోయినా (Basani Deepika)


కొంచెము అర్థం ఐన 
 కొంచము కొంచము కాకపోయినా 
కొంచము బెట్టు చూపిన .. 
కొంచం కొంచం గుట్టు విప్పిన 
కొంచము కాసురుకున్న మరి 
 కొంచము కొంచము కొసరి నవ్వినా
నీ గుండె లోతున .. బూతద్దం వేయనా
ఎదో మూలాన నన్నే చూడని
నీ గుండె లోతున .. బూతద్దం వేయనా
ఎదో మూలాన నన్నే చూడని
కొంచము చూడవచ్చుగా ..
కొంతైనా మాటాడవచ్చుగా
పోనీ అలగవచ్చుగా ..
పొగడాలంటే అడగవచ్చుగా
నీకై మెల్ల మెల్లగా
 పిచ్చోడనౌతున్న జాలి పదవుగా
పిసినారి నారి వె .. పిసరంత పలకవే
ఆ కంచ తెంచావే ఇవ్వలైన
కాకితో కబురు పంపిన ..
కాదనా కుండా వచ్చి వలన
రెక్కలు లేకపోయినా ..
చుక్కలకే నిను తీసుకెళ్ళాను
జన్మలు ఎన్ని మారిన
 ప్రత్ i జన్మలో జంటగా నిన్ను చేరిన
నీ గుండె గూటిలో నా గుండె హాయ్ గ
తల దాచుకుందాం i తెలియలేదా …
What Did You Say?
నీ గుండె గూటిలో నా గుండె హాయ్ గ
తల దాచుకుందని తెలియలేదా …


Basani Deepika


Next
Previous