భరించలేనంత భారం అయ్యానా?? క్షమించలేనంత కష్టం కలిగించానా????



భరించలేనంత భారం అయ్యానా??
క్షమించలేనంత కష్టం కలిగించానా????
నీలో సగభాగం అవ్వాలనే ఆశ నాది....
నీ ఎదలో కొలుఉండాలనే కోరిక నాది... 
బాధను భరించానే,,,,
దుఃఖాన్ని దాచేసానే,,,,
వేదనని వెక్కిరించానే,,,,
నీ నీడలా వెంటాడానే,,,,
నీ కోసమే నెనున్నానే,,,,
విసిగించానా????వేధించానా????
నువ్వే నా కానుక అనుకున్నానే,,,,
చివరకు..............
కాన్నిటినే కానుక ఇచ్చావా............
-స్మైలీ రాజ్.....



సుహాని రాజ్



Next
Previous