‎అంబాష్టకం‬

అంబా శాంభవి చంద్రమౌళిరబలాచార్యా ఉమాపార్వతీ
కాళీహైమవతీశ్వరీ త్రినయనా కాత్యాయనీ భైరవీ
సావిత్రీ నవయౌవనాశుభకరీ సామ్రాజ్యలక్ష్మీకరీ
చిద్రూపే పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ

అంబా మోహని దేవతా త్రిభువనస్యానంద సంధాయినీ
వాణీపల్లవపాణి వేణుమురళీగాన ప్రియాలోలినీ
కళ్యాణీ హ్యుడు రాజబింబవదనాధూమ్రాక్షసంహారీణీ

అంబా నూపురరత్న కంకణధరా కేయూర హారావళీ
జాజీచంపక వైజయంతిలహరీ దైతేయ వైరాజితా
వీణాగాన వినోదమండితకరా వీరాసనే సంస్థితా

అంబా రౌద్ర్యపి భద్రకాళీ భగళా జ్వాలాముఖీ వైష్ణవీ
బ్రహ్మాణీ త్రిపురాంతకృత్సురనుతా దేదీప్యమానోజ్జ్వలా
చాముండార్చిత కేశవీరజననీ దాక్షాయణీ వల్లరీ

అంబాసూత్రధనుశ్శరాంకుశధరా అర్ధేందుబింబాధరా
వారాహీమధుకై టభప్రహరణీ వాణి రమా సేవితా
మాలాశ్యామలరూపిణీ సుహరిణీ మాహేశ్వరీచాంబికా

అంబా సృష్టి వినాశ పాలినకరి ఆర్యాధి సంశోభితా
గాయత్రీ ప్రణవాక్షరామృతగతా నాదానుసంధీకృత
ఓంకారీ వినుతాసుత్క్రుపదా ఉద్దండ దైత్యాపహా

అంబా శాశ్వత ఆగమాధివినుత ఆర్యా మహాదేవత
యా బ్రహ్మాదిపిపీలికాది జనని యావై జగన్మోహినీ
యా పంచ ప్రణవద్విరేఫదళినీ యా చిత్కళామాలినీ

అంబాపాలితభక్త రాజవదన మంబాష్టకం య:పఠేత్
అంబాలోక కటాక్షవీక్షణవశాద్యైశ్వర్య సంవృద్ధితా
అంబా పావనమంత్ర రాజపఠనాద్దైతేయమోక్షప్రదా!
Source : Hindu


Next
Previous