శ్రీ ఆంజనేయ సుప్రభాతమ్
శ్రీరామభక్త! కపిపుంగవ! దీనబంధో! సుగ్రీవ మిత్ర! దనుజాంతక! వాయుసూనో! లోకైక వీర! పురపాల! గదాప్తపాణే! వీరాంజనేయ భవతాత్తవ సుప్రభాతమ్ ఉత్తిష్ట దేవ! శరణాగత రక్షణార్ధం దుష్టగ్రహాన్ హన విమర్దయ శత్రు సంఘాన్ దూరీకురుష్వ భువి సర్వభయం సదామే వీరాంజనేయ భవతాత్తవ సుప్రభాతమ్!!రామ రామ యనరాద రఘుపతి రక్షకుడని వినలేదా కామజనకుని కథ వినువారికి కైవల్యంబే కాదా ఆపద్బాంధవుడగు శ్రీరాముని ఆరాధించగ రాదా పాపంబులు పరిహారమొనర్చెడి పరమాత్ముండే కాదా సారహీన సంసార భవాంబుధి సరగున దాటగ రాదా నీరజాక్షుని నిరతము నమ్మిన నిత్యానందమే కాదా వసుధను గుడిమెళ్లంకను వెలసిన వరగోపలుడె కాదా పసివాడగు శ్రీ రంగదాసుని పాలించగ వినలేదా!!..ఇతి శ్రీ ఆంజనేయ సుప్రభాతమ్ సంపూర్ణమ్.
Source :హిందూ-Hindu

Next
Previous