శని దోషం ఉన్నవారు ప్రతి శనివారం నాడు ఈ పని చేయండి..


శని దోషం ఉన్నవారు ప్రతి శనివారం నాడు నల్లటి వస్త్రం ధరంచి, నల్లటి వత్తులతో దీపారాధన చేయడం వలన ప్రాణం పోయేటంత ప్రారబ్ధం ఉంటే గోరుతో సరిపెడతాడు. లేదా అది కూడా లేకండా చూస్త్డు. శనిదోషాలు తొలగిపోతాయి.
దీపారాధన అన్ంతరం ఈ స్తోత్రాన్ని పఠించాలి.

కోణం నీలాంజప్రఖ్యం మందచేష్టా ప్రసారిణం 
ఛాయా మార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరం. 

అయిన తరువాత శివాలయంలో ఐతే 3 ప్రదక్షిణలు, వైష్ణవ ఆలయంలో ఐతే నాలుగు ప్రదక్షిణాలు చేయాలి. శివాలయం లోకి ప్రవేశించేటప్పుడు గడపకి నమస్కరించి వెళ్ళాలి. . గడపకి నమస్కరించే ముందుగా కడిచేతితో ఎడమ చేతివైపు, ఎడమ చేతిని కడిచేతి వైపు అంటే ''X'' ఆకారంలో పెట్టాలి. ఇంకా అర్థం  కావాలంటే గురువుకి నమస్కరించేప్పుడు మన కడిచేతిని గురువు కడికాలిని, ఎడమ చేతితో ఎడమ కాలిని తాకి నమస్కరించాలి.  ఇదే ప్దదతిలో ఇదే పద్దతిలో గడపకి నమస్కరించాలి. ఇలా వెళ్లి దైవ దర్శనం చేసుకొని నామజపం చేయడం వలన మీకు తప్పకుండా శుభం కలుగుతంది. అనుకన్న కోరకలు నరవేరతాయి. (అంటే మనసుకి నచ్చిన, బుద్ధికి అనిపించినా ప్రతి కోరికా కాకుండా కుటుంబం కోసం, సమాజ హితం కోసం కోరుకుంటే మంచి జరుగుతంది. అదే ప్రపంచం కోస్తం కోరుకుంటే వేలరెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. ఇలా చేయడం వలన మాకు ఉపయోగం ఏంటి? మా పరిస్థితే అయోమయంగా ఉంటె ప్రపంచశాంతితో మాకేం పని అంటారా! ఎప్పుడైనా మూలాన్ని పట్టుకుంటే అన్ని కదులుతాయి. అలాగే మనం ఇతరుల మంచి కోరినప్పుడే మనకి అంతకుమించి మంచి జరుగుతుంది.. ఇది ఒక సూచన మాత్రమే!)

Next
Previous