ఏదైనా కార్యం ప్రారంభించే ముందు ఈ హనుమాన్ మంత్రం చదివితే అవాంతరాలు లేకుండా విజయం సాధిస్తారు.






ఈ శ్లోకాన్ని ప్రతి శనివారం పారాయణం చేయమని కొన్ని వేల సంవత్సరాల క్రితం పరాశర మహర్షి తెలియజేశాడు. ఈ శ్లోకం శుభప్రదమైనది. మందవారం నాడు పారాయణ చేస్తే ఇంకా మంచి ఫలితం ఇస్తుంది. కార్య సాధనకి బాగా ఉపయోగపడుతుంది. ఏదైనా కార్యం ప్రారంభించే ముందు ఈ శ్లోకాన్ని చదివితే అవాంతరాలు లేకుండా విజయం సాధిస్తారు.

అంజనా నందం వీరం, జానకీ శోక నాశనం
కపీశం అక్షహంతారం, వందే లంకా భయంకరం.


Next
Previous