చంద్రగ్రహ దోష నివారణ స్తోత్రాలు






చంద్రగ్రహ దోష నివారణ స్తోత్రాలు. జాతకచక్రంలో చంద్రుడునీచ స్ధానంలో ఉన్న, లగ్నానికి అష్టమంలో ఎటువంటి శుభగ్రహ దృష్టి లేకుండా ఉన్న, చంద్రుడు శత్రు క్షేత్రంలో ఉండి చంద్ర దశ, అంతర్ధశ జరుగుతున్న వారు, అమావాస్య, పౌర్ణమి రోజులలో జన్మించినవారు. చంద్రగ్రహ దోష నివారణకు అర్ధనారీశ్వర స్తోత్రం, ఉమామహేశ్వర స్తోత్రాలను పఠించిన చంద్రగ్రహ దోష ప్రభావం తగ్గును. 

అర్థనారీశ్వర స్తోత్రం

చాంపేయగౌరార్ధశరీరకాయై కర్పూరగౌరార్ధశరీరకాయ
ధమ్మిల్లకాయై చ జటాధరాయ నమః శివాయై చ నమః శివాయ || ౧ ||

కస్తూరికాకుంకుమచర్చితాయై చితారజఃపుఞ్జవిచర్చితాయ
కృతస్మరాయై వికృతస్మరాయ నమః శివాయై చ నమః శివాయ || ౨ ||

ఝణత్క్వణత్కంకణనూపురాయై పాదాబ్జరాజత్ఫణినూపురాయ
హేమాంగదాయై భుజగాంగదాయ నమః శివాయై చ నమః శివాయ || ౩ ||

విశాలనీలోత్పలలోచనాయై వికాసిపంకేరుహలోచనాయ
సమేక్షణాయై విషమేక్షణాయ నమః శివాయై చ నమః శివాయ || ౪ ||

మందారమాలాకలితాలకాయై కపాలమాలాంకితకంధరాయ
దివ్యాంబరాయై చ దిగంబరాయ నమః శివాయై చ నమః శివాయ || ౫ ||

అంభోధరశ్యామలకున్తలాయై తటిత్ప్రభాతామ్రజటాధరాయ
నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ నమః శివాయై చ నమః శివాయ || ౬ ||

ప్రపంచసృష్ట్యున్ముఖలాస్యకాయై సమస్తసంహారకతాండవాయ
జగజ్జనన్యై జగదేకపిత్రే నమః శివాయై చ నమః శివాయ || ౭ ||

ప్రదీప్తరత్నోజ్జ్వలకుండలాయై స్ఫురన్మహాపన్నగభూషణాయ
శివాన్వితాయై చ శివాన్వితాయ నమః శివాయై చ నమః శివాయ || ౮ ||

ఏతత్పఠేదష్టకమిష్టదం యో భక్త్యా స మాన్యో భువిదీర్ఘజీవీ
ప్రాప్నోతి సౌభాగ్యమనన్తకాలం భూయాత్సదా తస్య సమస్తసిద్ధిః || ౯ ||






Next
Previous