ప్రతి మనిషిలో కొన్ని ప్రశ్నలు ... వాటికి జవాబులు కుాడా తెలుసు..




నా ఆనందం నువ్వే ...
నీ కోసం ఎదరు చుాసే క్షణాలు ఎంతో మధురం ...
నువ్వు వచ్చి నా కళ్ళలోకి చుాస్తుా...
ఏంటీ...చెప్పు...
అని నువ్వు అడిగే ప్రతిసారి...
ఇద్దరం నవ్వు ఆపుకుంటుా చుసే చుాపపులు
భలెవుంటాయి.

🌿 తృష్ణ🌿





ప్రతి మనిషిలో కొన్ని ప్రశ్నలు ...
వాటికి జవాబులు కుాడా తెలుసు...
కాని వాటిని అర్దంచేసుకొని అంగీకరించటానికి కొంతసమయం పడుతుంది...
ఈ మద్యలో మనసు కొన్ని సంఘర్షణలకు లోనౌతుంది అప్పుడు ....
కోపం...
దిగులు...
ఏడుపు...
భాద...
నిరుత్సాహం...
నిస్సహాయత...
ఒక్కసారిగా మనల్నిఆవహిస్తాయి...
ఎవరికీ చెప్పలేము...
చెప్పక్కర్లేదుకుాడా,ఆ పరిస్థితి నుంచి బయటపడటానికి మౌనం,ఏకాంతం తప్ప మరో మార్గం లేదు అని పిస్తుంది.
🌿 తృష్ణ🌿





ఎన్నో మౌనాలని
చూసాను...
విన్నాను....కానీ
నీలోని మౌనం అర్ధంకావటంలేదు.
ఆమౌనం కన్నుల్లోనిదా ....
మాటలోనిదా...
మనసు లోనిదా...
ఎందుకో సరికొత్తగా కనిపిస్తుంది
ఆమౌనాలకి మరింత దగ్గర అవ్వాలని అనిపిస్తుంది ....
🌿తృష్ణ🌿

Next
Previous