తెలుగు పంచాంగం



🙏🏻ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻

శ్రీ *దుర్ముఖి* నామ సంవత్సరం
దక్షిణాయణం; హేమంత ఋతువు
మార్గశిర మాసం; శుక్ల పక్షం
డిశెంబర్ 9, 2016
శుక్రవారం (భృగువాసరే)
తిధి : దశమి సా5.35 తదుపరి ఏకాదశి
నక్షత్రం :రేవతి తె4.51 (తెల్లవారితే శనివారం)
యోగం :వ్యతీపాతము సా5.23; తదుపరి వరీయాన్
కరణం : తైతుల ఉ6.30 తదుపరి గరజి సా5.35 ఆ తదుపరి వణిజ తె4.32
సూర్యరాశి :వృశ్చికం చంద్రరాశి :మీనం
సూర్యోదయం :6.21 సూర్యాస్తమయం :5.22
రాహుకాలం : ఉ10.30 నుండి 12.00 వరకు...
యమగండం : మ3.00 నుండి 4.30 వరకు...
వర్జ్యం : సా5.32 నుండి 7.01  వరకు...
దుర్ముహూర్తం : ఉ8.33 నుండి 9.17 & మ12.14 నుండి 12.58 వరకు...
అమృతకాలం : రా2.30 నుండి 4.06 వరకు...

శుభమస్తు🙏🏻
Next
Previous