తెలుగు పంచాంగం


ఓం శ్రీ గురుభ్యోనమః
డిశెంబర్ 14, 2016
బుధ వారం (సౌమ్య వాసరే)
శ్రీ దుర్ముఖినామసంవత్సరం
దక్షిణాయనం; హేమంత ఋతువు
మార్గశిర మాసం; బహుళ పక్షం
తిధి: పౌర్ణమి ఉ 6:27 బహుళ పాడ్యమి తె 4:08
సూర్యరాశి : వృశ్చికం చంద్రరాశి : మిధునం
సూర్యోదయం : 6:23 సూర్యాస్తమయం : 5:23
నక్షత్రం: మృగశిర రా8:53
యోగం: శుభం రా 11:52 కరణం : బవ ఉ 6:27 తదుపరి బాలువ
అమృతకాలం : మ 12:37 నుండి 2:07 వరకు....
వర్జ్యం : తె 4:49 నుండి 6:19 వరకు....
దుర్ముహూర్తం: ఉ 11:33 నుండి 12:17 వరకు....
రాహుకాలం : మ 12:00 నుండి 1:30 వరకు....
యమగండం : ఉ 7:30 నుండి 9:00 వరకు....

శుభమస్తు🙏🏻
Next
Previous