మీరు ఏ తెలుగు సంవ‌త్స‌రంలో పుట్టారు? తెలుసుకోవాలి అనుకుంటున్నారా? ఐతే ఇది చూడండి.





నన్ను చాలామంది అడుగుతున్నారు. నేను ఏ తెలుగు సంవత్సరంలో పుట్టాను చెప్పండి అని. అందుకోసం మీకోసం ప్రయత్నించి ఇదిగో మీ ముందు పెడుతున్నాను. తెలుసుకోండి.. మీరు ఏ సంవ‌త్స‌రంలో పుట్టారు... అంటే  చెప్పేస్తారు. ఏ తెలుగు సంవ‌త్స‌రంలో పుట్టారు అంటే చెప్ప‌లేం మీరు ఏ తెలుగు సంవ‌త్స‌రంలో పుట్టారో తెలుసుకోండి.
(1807, 1867, 1927,1987, 2047) ప్రభవ
(1808, 1868,1928,1988, 2048)
విభవ
(1809, 1869,1929,1989, 2049)
శుక్ల
(1810, 1870,1930,1990, 2050)
ప్రమోదూత
(1811, 1871,1931,1991, 2051)
ప్రజోత్పత్తి
(1812, 1872,1932,1992, 2052)
అంగీరస
(1813, 1873,1933,1993, 2053)
శ్రీముఖ
(1814, 1874,1934,1994, 2054)
భావ
(1815, 1875,1935,1995, 2055)
యువ
(1816, 1876,1936,1996, 2056)
ధాత
(1817, 1877,1937,1997, 2057)
ఈశ్వర
(1818, 1878,1938,1998, 2058)
బహుధాన్య
(1819, 1879,1939,1999, 2059)
ప్రమాది
(1820, 1880,1940,2000, 2060)
విక్రమ
(1821, 1881,1941,2001, 2061)
వృష
(1822, 1882,1942,2002, 2062)
చిత్రభాను
(1823, 1883,1943,2003, 2063)
స్వభాను
(1824, 1884,1944,2004, 2064)
తారణ
(1825, 1885,1945,2005, 2065)
పార్థివ
(1826, 1886,1946,2006, 2066)
వ్యయ
(1827, 1887,1947,2007, 2067)
సర్వజిత్
(1828, 1888,1948,2008, 2068)
సర్వదారి
(1829, 1889,1949,2009, 2069)
విరోది
(1830, 1890,1950,2010, 2070)
వికృతి
(1831, 1891,1951,2011, 2071)
ఖర
(1832, 1892,1952,2012, 2072)
నందన
(1833, 1893,1953,2013, 2073)
విజయ
(1834, 1894,1954,2014, 2074)
జయ
(1835, 1895,1955,2015, 2075)
మన్మద
(1836, 1896,1956,2016, 2076)
దుర్ముఖి
(1837, 1897,1957,2017, 2077)
హేవిళంబి
(1838, 1898,1958,2018, 2078)
విళంబి
(1839, 1899,1959,2019, 2079)
వికారి
(1840, 1900,1960,2020, 2080)
శార్వరి
(1841, 1901,1961,2021, 2081)
ప్లవ
(1842, 1902,1962,2022, 2082)
శుభకృత్
(1843, 1903,1963,2023, 2083)
శోభకృత్
(1844, 1904,1964,2024, 2084)
క్రోది
(1845, 1905,1965,2025, 2085)
విశ్వావసు
(1846, 1906,1966,2026, 2086)
పరాభవ
(1847, 1907,1967,2027, 2087)
ప్లవంగ
(1848, 1908,1968,2028, 2088)
కీలక
(1849, 1909,1969,2029, 2089)
సౌమ్య
(1850, 1910,1970,2030, 2090)
సాదారణ
(1851, 1911,1971,2031, 2091)
విరోదికృత్
(1852, 1912,1972,2032, 2092)
పరీదావి
(1853, 1913,1973,2033, 2093)
ప్రమాది
(1854, 1914,1974,2034, 2094)
ఆనంద
(1855, 1915,1975,2035, 2095)
రాక్షస
(1856, 1916,1976,2036, 2096)
నల
(1857, 1917,1977,2037, 2097)
పింగళ
(1858, 1918,1978,2038, 2098)
కాళయుక్తి
(1859, 1919,1979,2039, 2099)
సిద్దార్థి
(1860, 1920,1980,2040, 2100)
రౌద్రి
(1861, 1921,1981,2041, 2101)
దుర్మతి
(1862, 1922,1982,2042, 2102)
దుందుభి
(1863, 1923,1983,2043, 2103)
రుదిరోద్గారి
(1864, 1924,1984,2044, 2104)
రక్తాక్షి
(1865, 1925,1985,2045, 2105)
క్రోదన
(1866, 1926,1986,2046, 2106)
అక్షయ
Next
Previous