telugu panchangam



శ్రీ గురుభ్యోనమః

యుగం : కలియుగం - 5117.
శకం : శాలివాహన శకం - 1938.
సంవత్సరం : శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం
అయనం : దక్షిణాయణం 

ఋతువు : శరదృతువు.
మాసం : ఆశ్వయుజ మాసం 

పక్షం : శుక్ల పక్షం
ఆంగ్లమాసం : అక్టోబర్ 10, 2016
వారం : సోమ వారం (ఇందు వాసరే )

తిథి : నవమి రా 10:53. తదుపరి : దశమి.
నక్షత్రం : ఉత్తరాషాడ రా 07:39. తదుపరి : శ్రవణ.
యోగం : సుకర్మా ప 07:11. తదుపరి : ధృతి.
కరణం : బాలవ ప 10:48. కరణం : కౌలవ రా 10:53.
సూర్యరాశి : కన్య. చంద్రరాశి : మకర.
సూర్యోదయం : 06:00. సూర్యాస్తమయం : 05:49.
రాహుకాలం : ప 07:29 నుండి 08:58 వరకు....
యమగండం : ప 10:26 నుండి 11:55
 వరకు....
వర్జ్యం : రా 08:04 నుండి 09:41 వరకు....
అభిజిత్ : మ11:33 నుండి 12:20 వరకు....
దుర్ముహుర్తం : ప 12:19 నుండి 01:06 వరకు....
తదుపరి : ప 02:40 నుండి 03:28 వరకు....
అమృతకాలం : ప 06:01 నుండి 07:29 వరకు....
తదుపరి : సా 04:21 నుండి 05:49 వరకు....
మరల : తె 02:58 నుండి 04:29 వరకు....\

విశేషం : శ్రీ మహర్నవమి.
శుభమస్తు.


లోకాః సమస్తాః సుఖినో భవంతు... 
Next
Previous