తెలుగు పంచాంగం

శ్రీ గురుభ్యోనమః

యుగం : కలియుగం - 5117.
శకం : శాలివాహన శకం - 1938.
సంవత్సరం : శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం;

ఋతువు :  శరదృతువు.
మాసం : ఆశ్వీయుజ మాసం ; 
ఆంగ్లమాసం : అక్టోబర్ 06, 2016
పక్షం : శుక్ల పక్షం
వారం : గురు వారం (బృహస్పతి వాసరే )

తిథి : పంచమి ప 05:31. తదుపరి : షష్ఠి.
నక్షత్రం : అనూరాధ ఉ 11:40. తదుపరి : జ్యేష్ఠ.
యోగం : ఆయుష్మాన్ ప 07:07. తదుపరి : సౌభాగ్య.
కరణం : బాలవ ప 05:31.
సూర్యరాశి : కన్య. చంద్రరాశి : తుల.
సూర్యోదయం : 06:00. సూర్యాస్తమయం : 05:52.
రాహుకాలం : ప 01:25 నుండి 02:54 వరకు.... .
యమగండం : ప 06:00 నుండి 07:28
 వరకు.....
వర్జ్యం : ప 03:21 నుండి 05:05 వరకు.....
అభిజిత్ : మ11:33 నుండి 12:20 వరకు.....
దుర్ముహుర్తం : ప 09:57 నుండి 10:45 వరకు.....
తదుపరి : ప 02:42 నుండి 03:30 వరకు.....
అమృతకాలం : ప 03:25 నుండి 04:54 వరకు.....
తదుపరి : సా 05:52 నుండి 07:29 వరకు.....
అనంతరం : తె 04:29 నుండి 06:00 వరకు.....

విశేషం : శరన్నవరాత్రులు 6వరోజు.
శుభమస్తు.

లోకాః సమస్తాః సుఖినో భవంతు

Next
Previous