తెలుగు పంచాంగం

శ్రీ గురుభ్యోనమః
అక్టోబర్ 02, 2016
కలియుగం - 5117.
శాలివాహన శకం - 1938.
శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం
దక్షిణాయణం శరత్ రుతువు.
ఆశ్వయుజ మాసం శుక్ల పక్షం
ఆది వారం (భాను వాసరే)
తిథి : పాడ్యమి ఉ 07:45. తదుపరి : విదియ.
నక్షత్రం : చిత్త రా 02:44. తదుపరి : స్వాతి
యోగం : ఐన్ద్ర ప 03:33. తదుపరి : వైధృతి.
కరణం : బవ ఉ 07:45.  కరణం : బాలవ రా 08:53.
సూర్యరాశి : కన్య. చంద్రరాశి : కన్య మ 01:19. తదుపరి : తులా.
సూర్యోదయం : 05:59. సూర్యాస్తమయం : 05:55.
రాహుకాలం : ప 04:26 నుండి 05:55 వరకు....
యమగండం : ప 11:57 నుండి 01:27 వరకు....
వర్జ్యం : ఉ 08:06 నుండి 09:50 వరకు....
అభిజిత్ : మ11:35 నుండి 12:23 వరకు....
దుర్ముహుర్తం : ప 04:20 నుండి 05:07 వరకు....
అమృతకాలం : ప 10:28 నుండి 11:57 వరకు....
మరల : రా 07:26 నుండి 08:56 వరకు....

విశేషం : శరన్నవరాత్రులు 2వరోజు.
శుభమస్తు.

సర్వేజనాః సుఖినో భవంతు

Next
Previous