తెలుగు పంచాంగం



శ్రీ గురుభ్యోనమః
యుగం : కలియుగం - 5117.
శకం : శాలివాహన శకం - 1938.
సంవత్సరం : శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం 

ఋతువు : శరదృతువు
మాసం : ఆశ్వయుజ మాసం 
ఆంగ్లమాసం : అక్టోబర్ 07, 2016
పక్షం : శుక్ల పక్షం
వారం : శుక్ర వారం (భృగు వాసరే)
తిథి : షష్ఠి రా 07:41. తదుపరి : సప్తమి.
నక్షత్రం : జ్యేష్ఠ ప 02:25. తదుపరి : మూల
యోగం : సౌభాగ్య ప 07:45. తదుపరి : శోభన.
కరణం : కౌలవ ప 06:39. కరణం : తైతిల రా 07:41. 

సూర్యరాశి : కన్య. చంద్రరాశి : వృశ్చక ప 02:25. తదుపరి : ధనుః.
సూర్యోదయం : 06:00. సూర్యాస్తమయం : 05:51.
రాహుకాలం : ప 10:27 నుండి 11:56 వరకు... .
యమగండం : ప 02:54 నుండి 04:23
 వరకు... .
వర్జ్యం : లేదు.
అభిజిత్ : మ11:33 నుండి 12:20
 వరకు... .
దుర్ముహుర్తం : ప 08:22 నుండి 09:10 వరకు... .
తదుపరి : ప 12;19 నుండి 01:07 వరకు... .
అమృతకాలం : ప 09:10 నుండి 10:27 వరకు... .
తదుపరి : రా 01:27 నుండి -02:58 వరకు... 
.
విశేషం : శరన్నవరాత్రులు 7వరోజు, శ్రీవారి గరుడోత్సవం.
శుభమస్తు.


సర్వేజనాః సుఖినో భవంతు 
Next
Previous