తెలుగు పంచాంగం

శ్రీ గురుభ్యోనమః
అక్టోబర్ 03, 2016
కలియుగం - 5117.
శాలివాహన శకం - 1938.
శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం
దక్షిణాయణం శరత్ ఋతువు.
ఆశ్వయుజ మాసం శుక్ల పక్షం
సోమ వారం (ఇందు వాసరే)
తిథి : విదియ ఉ 10:05. తదుపరి : తదియ.
నక్షత్రం : స్వాతి తె 05;41. తదుపరి : విశాఖ.
యోగం : వైధృతి ప 04:23. తదుపరి : విష్కుమ్భ.
కరణం : కౌలవ ఉ 10:05. కరణం : తైతిల రా 11:18.
సూర్యరాశి : కన్య. చంద్రరాశి : తులా.
సూర్యోదయం : 05:59. సూర్యాస్తమయం : 05:53.
రాహుకాలం : ప 07:29 నుండి 08:58 వరకు....
యమగండం : ప 10:28 నుండి 11:57 వరకు....
వర్జ్యం : ఉ 07:45 నుండి 09:21 వరకు....
అభిజిత్ : మ11:35 నుండి 12:23 వరకు....
దుర్ముహుర్తం : ప 12:21 నుండి 01:03 వరకు....
తదుపరి : ప 02:44 నుండి 03:31 వరకు....
అమృతకాలం : ఉ 05:59-07:29 వరకు....
మరల : సా 04:25 నుండి 04:54 వరకు....
పిదప తె 02:58 నుండి 04:28 వరకు....
విశేషం :
శరన్నవరాత్రులు 3వరోజు
మఱియు
శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం.

శుభమస్తు.

సర్వేజనాః సుఖినో భవంతు
Next
Previous