తెలుగు పంచాంగం



శ్రీ గురుభ్యోనమః
సెప్టెంబర్ 29, 2016
గురు వారం (బృహస్పతి వాసరే)
కలియుగం - 5117.
శాలివాహన శకం - 1938.
శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం
దక్షిణాయణం; వర్ష ఋతువు.
భాద్రపద మాసం; కృష్ణ పక్షం
తిథి : చతుర్దశి రా 03:55. తదుపరి : అమావాస్య.
నక్షత్రం : పుబ్బ రా 07:14. తదుపరి : ఉత్తర.
యోగం : శుభ ప 02:16. తదుపరి : శుక్ల.
కరణం : విష్ఠి మ 03:10. కరణం : శకుని రా 03:55.
సూర్యరాశి : కన్య. చంద్రరాశి : సింహ.
సూర్యోదయం : 05:59. సూర్యాస్తమయం : 05:57.
రాహుకాలం : ప 01:28 నుండి 02:58 వరకు....
యమగండం : ప 05:59 నుండి 07:29 వరకు....
వర్జ్యం : తె 03:32 నుండి 05:13 వరకు....
అభిజిత్ : మ11:35 నుండి 12:23 వరకు....
దుర్ముహుర్తం : ప 09:59 నుండి 10:46 వరకు....
తదుపరి : ప 02:46 నుండి 03:34 వరకు....
అమృతకాలం : సా 05:58 నుండి 07:28 వరకు....
మరల : తె 04:29 నుండి 05:59 వరకు....
విశేషం : మాస శివరాత్రి.
శుభమస్తు.

లోకాః సమస్తాః సుఖినో భవంతు

Next
Previous