నేటి పంచాంగం



శ్రీ గురుభ్యోనమః
సెప్టెంబర్ 30, 2016
కలియుగం - 5117.
శాలివాహన శకం - 1938.
శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం
దక్షిణాయణం; వర్ష ఋతువు.
భాద్రపద మాసం; కృష్ణ పక్షం
శుక్ర వారం (భృగు వాసరే)
తిథి : అమావాస్య తె 05:41.
తదుపరి : ఆశ్వయుజ పాడ్యమి.
నక్షత్రం : ఉత్తర రా 09:26. తదుపరి : హస్త
యోగం : శుక్ల ప 02:27. తదుపరి : బ్రహ్మ.
కరణం : చతుష్పాత సా 04:45. కరణం : నాగవ తె 05:41.
సూర్యరాశి : కన్య. చంద్రరాశి : కన్య.
సూర్యోదయం : 05:59. సూర్యాస్తమయం : 05:56.
రాహుకాలం : ప 10:28 నుండి 11:58 వరకు....
యమగండం : ప 02:57 నుండి 04:27 వరకు....
వర్జ్యం : లేదు.
అభిజిత్ : మ11:35 నుండి 12:23 వరకు....
దుర్ముహుర్తం : ప 08:23 నుండి 09:11 వరకు....
తదుపరి : ప 12:22 నుండి 01:12 వరకు....
అమృతకాలం : ప 09:11 నుండి 10:28 వరకు....
మరల : తె 01:28 నుండి 02:59 వరకు....
విశేషం : మహాలయ అమావాస్య.
శుభమస్తు.

లోకా సమస్తాః సుఖినో భవంతు..
Next
Previous